24, జూన్ 2014, మంగళవారం

ఓ మంచి తెలుగు పద్యం

తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్


17, జూన్ 2014, మంగళవారం

14, జూన్ 2014, శనివారం

స్మ్రుతి ఇరాని - నా పెన్సిల్ చిత్రం


నిన్నటి టీవీ కళాకారిణి నేటి కేంద్ర మానవ వనరుల అమాత్యురాలు స్మృతీ ఇరాని - నా పెన్సిల్ చిత్రం.

9, జూన్ 2014, సోమవారం

పెన్సిల్ చిత్రం - మిత్రులు మధుసూదన్ రెడ్డి గారు


నేను వేసిన పెన్సిల్ చిత్రానికి అదనపు హంగులు అద్ది మరింత సుందరంగా రూపొందించారు మిత్రులు మధుసూదన్ రెడ్డి గారు.

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం  వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకర...