21, మార్చి 2014, శుక్రవారం
తాత మనవడు
కొన్ని సంవత్సరాల క్రిందట BLITZ అనే ఆంగ్ల పత్రిక వచ్చేది. ఈ పత్రిక అంటే ఆ రోజుల్లో రాజకీయ నాయకులకి పెద్ద హడల్. వారి అవకాశవాదాన్ని చక్కగా ఎండగట్టేది ఈ పత్రిక. ఈ పత్రికలో వారం వారం 'I dont know son' అని ఓ pocket కార్టూన్ వచ్చేది. ఆ స్ఫూర్తి తో నేను వేసిన కార్టూన్. రాష్ట్ర విభాజన తరవాత తెలుగు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాన్సాలు లో ఎటువంటి మార్పులు చేసుకుంటాయో. వేచి చూడాలి మరి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అమ్మకే అమ్మ అమ్మమ్మ
అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి