26, అక్టోబర్ 2014, ఆదివారం

జడ


మిత్రులు లక్ష్మణ దీక్షితులు తిరుకొవలూరు గారు ఇలా వ్యాఖ్యానించారు facebook లో :

ప్రౌఢత్వానికి మారుపేరు "జడ";
జడత్వాన్ని భావుకుల మదిలో రూపుమాపు "జడ";
కుర్రకారు అలసత్వాన్ని పారద్రోలు ఆమడ "జడ";

అలకల్లో నీ ప్రేమికుణ్ణి కసిదీరా బాదు ఆ "జడ";
కళ్ళు బొడుచుకొన్నా కానరాని చీకటికే కుళ్ళు ఈ "జడ";
త్రాచుపాము సయ్యాటలనే మైమరపించు నీ "జడ";
అతివ అందానికే తలమానికం ఈ "జడ";
కొంటె మొగుడి కోర్కెలనే రెచ్చగొట్టు నీ వాల్ "జడ";


కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...