27, మే 2015, బుధవారం

NTR - గిరీశం - నా పెన్సిల్ చిత్రం


'కన్యాశుల్కం' చిత్రంలో గిరీశం గా అద్భుతంగా నటించిన ఎన్టీఆర్ - నా పెన్సిల్ చిత్రం

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

మీ ఈ బొమ్మ కూడా అంత అద్భుతంగానూ ఉంది. అభినందనలు.
నా మిత్రులు జె.ఆర్.ఎల్. శర్మగారు కొన్నిసార్లు అన్నారు నాతో. రామారావు అధ్బుతంగా చేసిన వేషాల్లో గిరీశం పాత్ర ఒకటి. కాని ఆయన ఎందుకనో దానిని ఎప్పుడూ ప్రస్తావించడే అని. నిజంగా రామారావు ఆపాత్రను గొప్పగా చేసారు. ఆకాశవాణివారి దగ్గర ఒక ప్రముఖ స్టేజ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు గారు అని ఒకాయన గిరీశంగా చేసిన కన్యాశుల్కం నాటకం ఉండాలి. అది నా చిన్నతనంలో ఒక సారి విజయవాడ కేంద్రంవారు ప్రసారం చేసారు. ఆయన వాచకం ఒక అద్భుతం. ఆ తరరువాత సినిమాలో రామారావు పాత్రపోషణ నచ్చింది. ఇప్పుడు మీ బొమ్మ ఆ గిరీశం పాత్రను బాగా ప్రతిఫలించింది. మరొకసారి అభినందనలు.

గిడుగు వేంకట సీతాపాతి - charcoal pencil sketch

  గిడుగు వేంకట సీతాపత్రి - charcoal pencil sketch గిడుగు వెంకట సీతాపతి  ( జనవరి 28 ,  1885  -  ఏప్రిల్ 19 ,  1969 ) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు...