5, నవంబర్ 2016, శనివారం

భూపెన్ హజారిక - బహుముహ ప్రజ్ఞ్నాశాలి - పెన్సిల్ చిత్రం


బహుముఖ ప్రజ్ఞాశాలి భూపెన్ హజారిక - సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు, పాత్రికేయుడు, సినీ నిర్మాత - ఒకటేమిటి, ఎన్నో రంగాల్లో నిష్ట్నాతుడు. వీరికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషన్, దాదా ఫాల్కె వంటి పురస్కారాలు అందించింది. వీరిని మకుటంలేని మహారాజు గా North-Eastern India ప్రజలు అభివర్ణించుకుంటూ ఉంటారు. ఈ మహావ్యక్తి ని వారి జయంతి సందర్భంగా నా పెన్సిల్ ద్వారా ఇలా చిత్రీకరించుకున్నాను.
వీరు పాడిన 'గంగా తుమ్ బెహతీ హొ క్యొం' అన్న పాట విశిష్ట ప్రజాదరణ పొందింది. Youtube లో ఈ పాటను మీరు కూడా వినవచ్చును..

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...





భూపేన్ హజారికా స్వర
మై ప్రసరించెను, జిలేబి మైమర పులనన్,
తా పరిమళించె "ఏక్ కలి
దోపత్తి" యనుచు నహోము తొల తేయాకై !

జిలేబి

అమ్మకే అమ్మ అమ్మమ్మ

 ​ అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch) ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా, నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా. తరాలు దాటిన మన ప్రేమానుబంధం, ఈ సృష్టి...