నా కలం గీతలకి మిత్రులు Dk Rama Rao గారి పద్య స్పందన. వారికి నా ధన్యవాదాలు
కావ్య మొకటి వ్రాయ గలము ఘంటమ్ముతో
కుంచె తోడ బొమ్మఁ గూర్చ గలము
కలము తోడ బొమ్మ గమ్మత్తు గా వేసె
" పీవియారు మూర్తి " వింత గొలుప !
దేశినేని 12171
కృత్రిమ మేధ సహకారంతో రంగుల్లో రూపు దిద్దుకున్న నా పెన్సిల్ చిత్రం. ఈ చిత్రానికి మిత్రులు, ప్రముఖ గజల్ రచయిత శ్రీ మాధవరావు కొరుప్రోలు గ...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి