ఆ మనసులోన ఆ చూపులోన పరుగులెత్తె మృదుల భావనా మాలికల అర్థమేమిటో తెల్పుమా! ఆశ ఏమిటో చెప్పుమా! ..
ఈ బొమ్మకి ఈ caption సరిపోతుంది అనిపించింది.
కాంచనమాల అని నేను చెప్పలేదు కానీ చాలామంది guess చేసి చెప్పారు కాంచనమాలే అని. మా తరంలోనే మేము చూడలేదు. ఇప్పటి వారికి ఏమి తెలుస్తుంది. చాలా అందాల నటి అని చెప్పుకుంటారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి