గిడుగు వేంకట సీతాపత్రి - charcoal pencil sketch
గిడుగు వెంకట సీతాపతి (జనవరి 28, 1885 - ఏప్రిల్ 19, 1969) ప్రసిద్ధ భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత. పలు గేయాలను పిల్లలకోసం రాసిన సాహిత్యవేత్త. ఇతని బాలసాహిత్యంలో ప్రాచుర్యం పొందినది చిలకమ్మపెళ్ళి.
మరిన్ని వివరాలు ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకోగలరు.
వీరు నటించిన కొన్ని సినిమాలు
నటించిన సినిమాలు
- పల్నాటి యుద్ధం(1947) ......కొమ్మరాజు
- భక్తిమాల(1941) .....రామానుజాచారి
- రైతుబిడ్డ(1939) ....జమీందార్
- పంతులమ్మ(1943) .....గూడవల్లి రామభ్రహ్మం
- మాలపిల్ల(1938) ........గూడవల్లి రామభ్రహ్మం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి