27, మే 2026, బుధవారం

నింగినై వేచిఉన్నా - కవిత


 నింగినై వేచివున్నా... హరి విల్లువై వస్తావని


రాత్రినై వేచివున్నా... తొలి వేకువై వస్తావని


మోడునై వేచివున్నా... నవ వసంతమై వస్తావని


ఆశనై వేచివున్నా..కనుల పండువై వస్తావని!!


నిర్మల చల్లపల్లి 

కామెంట్‌లు లేవు:

నింగినై వేచిఉన్నా - కవిత

 నింగినై వేచివున్నా... హరి విల్లువై వస్తావని రాత్రినై వేచివున్నా... తొలి వేకువై వస్తావని మోడునై వేచివున్నా... నవ వసంతమై వస్తావని ఆశనై వేచివు...