తెలుగు వారు గర్వించదగ్గ గాన గాంధర్వుడు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని 'Centenery Award for Indian Film Personality of the Year' పురస్కారం తో ప్రభుత్వం సత్కరించిన సందర్భంగా వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాన్నికేంద్ర అమాత్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతులమీదుగా గొవాలో జరుగుతున్న 47వ. అంతర్జాతీయ Film Festival లో బహుకరించారు. ఇటీవల హైదరాబాద్ లో MS Music Academy ప్రారంభోత్సవ సభలో వారిని కలుసుకుని నా పెన్సిల్ చిత్రం వారికి సమర్పించుకునే భాగ్యం నాకు కలిగింది. -- పొన్నాడ మూర్తి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్
సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్ ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...

-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala గారి వివరణతో చిత్రం : పొన్నాడ ...
1 కామెంట్:
good drawing sir.
కామెంట్‌ను పోస్ట్ చేయండి