16, డిసెంబర్ 2015, బుధవారం

మూసిఉన్న రెప్పలలో మూగబాసలు


ఆత్మీయ మిత్రురాలు శ్రీమతి శశికళ ఓలేటి గారి ఈ బొమ్మ కి facebook లో తన చక్కటి కవిత ద్వారా ఇలా స్పందించారు.

-వాల్చి యున్న రెప్ప వెనుక
వాల్కెనో లెన్నెన్నో.
-
మూసి వున్న కళ్ళల్లో,
మూగ భావా లెన్నెన్నో.
-
బిగి నున్న పెదవు లందు,
బిడియపు నిభిడీ కృతా లెన్నెన్నో. 
-
విర బోసిన కురులలో,
అర విరిసిన విరులెన్నో,
తెర లేసిన కన్నేరు లెన్నో.
ఎన్నో ఎన్నో కలబోసిన ఊహల,భావాల, సోయగాల, శోకాల,విరహాల, విషాదాల, సుఖాల,
సుమాల,వియోగాల, కలయికల, మౌనాల, మంజు వాణి స్వరాల, రాగాల, విరాగ సరాగ సంగీత, సాంత్వనోద్దీపిత దీప కళిక కదా ఆమె.!!!!! ఆమె ఒక

కృష్ణమూర్తి బొల్లు గారు facebook లో ఇలా స్పందించారు.
     
మనోభావనల మాధుర్యాలను
అనుభవి౦చి ఆన౦ది౦చిన కరము
నర్తి౦చెను..చి(తలేఖనా శిల్పము నెఱిగి

మౌనమైన మానిని మానసును తెలుపుచు

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బిడియపు నిభిడీ కృతా లెన్నెన్నో- ? ? ?-బుచికోయమ్మ బుచికి

ఊహల,భావాల, సోయగాల, శోకాల,విరహాల, విషాదాల, సుఖాల,
సుమాల,వియోగాల, కలయికల, మౌనాల, మంజు వాణి స్వరాల, రాగాల, విరాగ సరాగ సంగీత, సాంత్వనోద్దీపిత దీప కళిక కదా ఆమె-అంబిలియో అంబిలి

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...