31, డిసెంబర్ 2015, గురువారం

కొంగర జగ్గయ్య - నివాళి


ఈ రోజు (31 December)  కొంగర జగ్గయ్య జయంతి. ఆ మహానటునికి, బహుముఖ ప్రజ్ఞాశాలి కి నివాళి.
కొంగర జగ్గయ్య ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువరి. సినిమాలలోను, అనేక నాటకాలలోను వేసిన పాత్రల ద్వారా ఆంధ్రులకు జగ్గయ్య సుపరిచితుడు. మేఘ గంభీరమైన ఆయన కంఠం కారణంగా ఆయన "కంచు కంఠం" జగ్గయ్యగా, "కళా వాచస్పతి"గా పేరుగాంచాడు.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవునండి, జగ్గయ్య గారు మంచి నటుడు. చక్కటి ఉచ్చారణ, చక్కటి హావభావాలు.
అలనాటి మేటి నటీనటుల, ఇతర ప్రముఖుల జయంతి / వర్ధంతి గుర్తుంచుకుంటున్న మీరు అభినందనీయులు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...