10, మార్చి 2016, గురువారం

మధూదయంలో మంచి ముహూర్తం - దేవులపల్లి

Musicologist Raja
దేవులపల్లి వారు రాసిన ’మధూదయం లో మంచి ముహూర్తం మాధవి లత కు పెళ్ళీ’ పాట బాగా పాపులరైన ప్రైవేట్ సాంగ్. ఆ పాటను ఆయన మేనకోడళ్ళయిన
వింజమూరి సీత, అనసూయ ట్యూన్ చేసి పాడేరు. ఆ రోజుల్లో ఎక్కడ తెలుగు వారింట్లో పెళ్ళి అయినా ఈ పాట తప్పని సరిగా వుండేది. ఈ పాట సాహిత్యం దొరుకుతుంది. కానీ వింజమూరి సీత-అనసూయ ల ఆనాటి గొంతుతో దొరకటం కష్టం. ఓ మహానుభావుడి దయ వలన ఆ రికార్డు కూడా దొరికింది. లింకు దిగువన ఇస్తున్నాను. లింక్ క్లిక్ చేసి , పేజి ఓపెన్ అయిన తరువాత స్పీకర్ ఐకాన్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఆడియో వింటూ చూడొచ్చు. ’ఆ-పాత’ మధురాలను ఆదరించండి, ఆస్వాదించండి.
http://rajamusicbank.com/…/Madhoodayam-lo-manchi-…/2568.html

(Post on Facebook,  courtesy : Sammeta Umadevi 

కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...