నా పెన్సిల్ చిత్రం నీ చూపులు నన్నుతాకి చేరినాయి నా ఎదలో రెప్పచాటు చిత్రమేదో చేసినాయి నా ఎదలో
(లీల. కే. గారి రచన - 'గజల్ సుమాలు' పుస్తకం నుండి. ఈ గజల్ చదివితే గతంలో నేను వేసిన ఈ బొమ్మ గుర్తుకొచ్చింది. ప్రకాశకులు : Jyothirmayi Telugu Gazal Academy, Visakhapatnam. Cell : 9959912541))
1 కామెంట్:
మూసిన కనుతీరుగ నిను
జూసితి వేణీ జిలేబి జూడగ మెరిసెన్
వ్రాసితి నిచటన్ కందము
నీ సిరి సబల సిరి గదవె నీల చకోరీ
జిలేబి
కామెంట్‌ను పోస్ట్ చేయండి