8, మార్చి 2016, మంగళవారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం



త్రిమూర్తుల పాపల చేసి జోలపాడిన అనసూయ
సూర్య గమనమే అడ్డిన సుమతీ 
పతి పదము విడువని సీతమ్మ 
పతి ప్రాణము గాచగ యమునితో పోరిన సావిత్రి 
ఎత్తుకు పై ఎత్తులు వేసే రోషకారి నాగమ్మ 
అణగారిన రోషానల జ్వాలలు రగిలించిన మాంచాల 
శత్రు రాజుల గుండెల్లో నిదురించిన రుద్రమ్మ
గణిత శాస్త్ర నిపుణీ ఘన "లీలా గణిత" లీలావతి 
పతి పదమే త్రోవయని చాటిన మల్లమ్మ 
పరపీడనం మరణమని రణమున పోరు సలిపిన ఝాన్సీ
కిత్తూరు చెన్నమ్మ , సరోజినీ , దుర్గా భాయి ఇత్యాదులు ఎందరో
ఆడదంటే అబల కాదని అవనిలో దేవతయని చాటుదాం


(కుమారి Sehana Meenakshi గారి కవిత)

కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...