13, మే 2020, బుధవారం

కష్టాల కడలిని ఈదలేక మునిగిపోతుంటే

భావానికి బొమ్మ - నా pencil చిత్రం



కష్టాల కడలిని ఈదలేక మునిగిపోతుంటే
రక్షించే చేయి నీదే కావాలట
అందులో తోసింది నువ్వైనా సరే,
అదే చేయి పరాయిదైతే ఊరంతా
నాదే చర్చట...!!

(అమ్మాయి అనుశ్రీ రాసిన "నీతో నేను" కవితలో నాలుగు పంక్తులకు నా చిత్రం. ఆమెకు నా శుభాశీస్సులు)

కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...