10, ఫిబ్రవరి 2018, శనివారం

సాధన - Sadhana


నా సాధన లో 'సాధన' (అలనాటి మేటి నటి 'సాధన' 'అస్లీ నక్లీ' చిత్రం నుండి నా పెన్సిల్ చిత్రం)

నీవో సగం నేనో సగం

నా line drawing కి మిత్రులు వేంకటేశ్వర ప్రసాద్ గారు అల్లిన కందం. వారికి నా ధన్యవాదాలు. కం . నాతోడుగ నీవుండగ నీతోడుత నుందు నేను నీతో స...