2, మార్చి 2018, శుక్రవారం

మదన్ మోహన్ - Woh kaun thi - ఆమె ఎవరు



చిత్రసీమ లో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. మదన్ మోహన్ ఓ అద్భుత సంగీత దర్శకుడు.  'Woh kaun thi' చిత్రం కోసం వారు స్వరపరచిన Naina barase ఓ సూపర్ హిట్ సాంగ్. లతమంగేష్కర్ విదేశీ యాత్రలో ఉన్న కారణంగా ఈ పాట చిత్రీకరణ కి జాప్యం జరుగుతొందిట. అప్పుడు మదన్ మోహన తానే ఈ పాటను పాడి రికార్డు చేసారు. తదనుగుణంగా నటి  సాధన lip movement చేసారట. లత విదేశాలనుండి తిరిగివచ్చాక తిరిగి ఈ పాట లత గారి చేత పాడించి సినిమాలో చొప్పించారట. మదన్ మోహన్ గారి గళంలో ఈ పాట వినండి మరి.





ఈ చిత్రాన్ని 'ఆమె ఎవరు' అనే title తో తెలుగులో కూడా నిర్మించారు. ఈ పాట ని అదే tune తో చిత్రీకరించారు. వేదా గారు సంగీతం సమకూర్చారట. సుశీల గారు ఈ టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మదన్ మోహన్ గారి సంగీత దర్శకత్వం వహించిన పాడే అదృష్టం లేకపోయినా వారు సమకూర్చిన 'నయనా బరసే' పాట తెలుగులో పాడుకునే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషించానని చెప్పుకున్నారు. ఆమె పాడిన వీడియో కూడా తిలకించండి మరి.





4 కామెంట్‌లు:

Ponnada Murty చెప్పారు...

Thank you very much

Ponnada Murty చెప్పారు...

Sam గారూ. మీరు ఎక్కడ ఉంటున్నారు. ఏమె చేస్తుంటారు. నా బ్లాగు చూసి నన్ను అభినందిస్తున్నందుకు ధన్యవాదాలు

శ్యామలీయం చెప్పారు...

మూర్తి గారూ, ఈ Sam ఎవరో కాని ఇదే "dear sir very good blog and very good content" అనే వ్యాఖ్యను (ఒక్క అక్షరం కూడా మారకుండా ఇదే text వ్యాఖ్య!) అనునిత్యం అనేకానేక బ్లాగుటపాల క్రింద వేస్తూ ఉంటారు. ఇది వారి సైటును ప్రమోట్ చేసుకోవటం కోసం చేస్తూ ఉండవచ్చును. ఈ వ్యాఖ్యలను ఒక spam వ్యవహారం అని భావిస్తున్నాను. మీరు బహుశః ఇతరబ్లాగులను చూడకపోవటం వలన ఈ విషయం గమనించలేదని అనుకుంటున్నాను.

Ponnada Murty చెప్పారు...

Thanks శ్యామలీయం గారూ

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...