26, ఫిబ్రవరి 2024, సోమవారం

మహాశ్వేత దేవి - రచయిత్రి - (pen sketch)

మహాశ్వేత దేవి (pen and ink sketch)


ఈ రోజు గొప్ప రచయిత్రి మహాశ్వేత దేవి చిత్రాన్ని చిత్రీకరించుకనే భాగ్యం కలిగింది. 

వికీపీడియా ప్రకారం  1926 లో జన్మించిన ఆమె విద్యాభాసం స్థానికంగా ఢాకాలోనే కొనసాగింది. స్వాతంత్ర్యం తరువాత జరిగిన దేశ విభజన సమయంలో కుటుంబం పశ్చిమ బెంగాల్‌కు మార్పుచేయడంతో ఆ తరువాత రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతి నికేతన్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంములో ఆంగ్లంలో డిగ్రీ, కోల్‌కత విశ్వవిద్యాలయము నుంచి ఆంగ్లంలో ఎం.ఏ. పూర్తిచేసింది. నటుడు బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకుంది.


మరిన్ని వివరాలు "నా కుటీరం' పత్రిక వారి క్రింద ఇచ్చిన  website లింకు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. విరణాత్మక వ్యాసం వ్రాసినందుకు ఈ పత్రిక వారికి నా ధన్యవాదాలు 


https://chinaveerabhadrudu.in/2018/09/01/%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF/



కామెంట్‌లు లేవు:

'కళాప్రపూర్ణ" రావూరు వెంకటసత్యనారాయణ రావు

ఇతడు  కృష్ణా జిల్లా ,  ముచ్చిలిగుంట  గ్రామంలో జన్మించాడు. ఇతడు  కృష్ణా పత్రికలోను ,  ఆంధ్రప్రభ  దినపత్రికలోను పాత్రికేయుడిగా పనిచేశాడు. కృష్...