17, అక్టోబర్ 2020, శనివారం

నువ్వూ నేనూ కలిసి - అడవి బాపిరాజు కవిత

My pencil sketch

నువ్వూ నేనూ కలిసి - అడివి బాపిరాజు గారి కవిత కి నా చిత్రం

నువ్వూ నేనూ కలసి

పువ్వులో తావిలా - తావిలో మధువులా!
నువ్వూ నేనూ కలసి
కోకిలా గొంతులా - గొంతులో పాటలా!
నువ్వూ నేనూ కలసి
వెన్నెలా వెలుగులా - వెలుగులో వాంఛలా!
నువ్వూ నేనూ కలసి
గగన నీలానిలా - నీలాన కాంతిలా!


ఎవరదీ ఎవరదీ - ఇంతగ నను వెంటాడేదెవరదీ - కవిత - బోయి భీమన్న

  Pencil sketch by me గానం : పొన్నాడ లక్ష్మి క్రింది youtube లింక్ క్లిక్ చేసి వినండి. https://www.youtube.com/watch?v=F48t51SWGIU ఎవరదీ ఎవర...