31, అక్టోబర్ 2014, శుక్రవారం
పెన్సిల్ చిత్రం
నా పెన్సిల్ చిత్రం - అలనాటి ఓ కధకి బాపు వేసిన బొమ్మ ఈ చిత్రానికి ప్రేరణ. 1960 దశకంలో వివిధ పత్రికల్లో బాపు గారు నలుపు తెలుపుల్లో వేసిన బొమ్మలంటే నాకు మహా ఇష్టం. చిత్రకారులు కావాలనుకునేవారికి ఇవి బాగా దోహద పడతాయి.
26, అక్టోబర్ 2014, ఆదివారం
జడ
మిత్రులు లక్ష్మణ దీక్షితులు తిరుకొవలూరు గారు ఇలా వ్యాఖ్యానించారు facebook లో :
ప్రౌఢత్వానికి మారుపేరు "జడ";
జడత్వాన్ని భావుకుల మదిలో రూపుమాపు "జడ";
కుర్రకారు అలసత్వాన్ని పారద్రోలు ఆమడ "జడ";
అలకల్లో నీ ప్రేమికుణ్ణి కసిదీరా బాదు ఆ "జడ";
కళ్ళు బొడుచుకొన్నా కానరాని చీకటికే కుళ్ళు ఈ "జడ";
త్రాచుపాము సయ్యాటలనే మైమరపించు నీ "జడ";
అతివ అందానికే తలమానికం ఈ "జడ";
కొంటె మొగుడి కోర్కెలనే రెచ్చగొట్టు నీ వాల్ "జడ";
జడత్వాన్ని భావుకుల మదిలో రూపుమాపు "జడ";
కుర్రకారు అలసత్వాన్ని పారద్రోలు ఆమడ "జడ";
అలకల్లో నీ ప్రేమికుణ్ణి కసిదీరా బాదు ఆ "జడ";
కళ్ళు బొడుచుకొన్నా కానరాని చీకటికే కుళ్ళు ఈ "జడ";
త్రాచుపాము సయ్యాటలనే మైమరపించు నీ "జడ";
అతివ అందానికే తలమానికం ఈ "జడ";
కొంటె మొగుడి కోర్కెలనే రెచ్చగొట్టు నీ వాల్ "జడ";
17, అక్టోబర్ 2014, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
పాలగుమ్మి పద్మరాజు -- రచయిత
పాలగుమ్మి పద్మరాజు రచయిత - పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...



