"థాంక్స్!" అన్నారు బాపు ముక్తసరిగా.
అప్పటినుండి ఆ వ్యక్తి బాపు ఇంటికి రావడం మానేశాడు.
(సేకరణ ః 1993 ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికనుండి)
🌹 కనులు కనులే ఊసులాడే కాముడేదో చేసెనే మనసుపొరలో అలజడేదో తీపిగాయం చేసెనే 🌹 పలుకు వినకే క్షణము యుగమై వేచిచూసే మౌనమే దరికిచేరగ...