28, ఫిబ్రవరి 2014, శుక్రవారం
27, ఫిబ్రవరి 2014, గురువారం
24, ఫిబ్రవరి 2014, సోమవారం
23, ఫిబ్రవరి 2014, ఆదివారం
21, ఫిబ్రవరి 2014, శుక్రవారం
పొన్నాడ మూర్తి - తెలుగు భాష
ఇది నా తోలి వీడియో. మాతృభాష దినోత్సవం సందర్భంగా నేను వేసిన కార్టూన్లతో నేనుచేసుకున్నమొదటి వీడియో.
15, ఫిబ్రవరి 2014, శనివారం
10, ఫిబ్రవరి 2014, సోమవారం
6, ఫిబ్రవరి 2014, గురువారం
4, ఫిబ్రవరి 2014, మంగళవారం
facebook -birthday.
facebook కి పదవ జన్మదిన శుభాకాంక్షలు. అవునండీ. ఈ రోజు మన facebook పుట్టినరోజు. ఇంతమంది స్నేహితులను పరిచయంచేసిన ఈ ముఖపుస్తకానికి సర్వదా ఋణపడిఉంటాను.
facebook – దశ దిశలా – Like. Comment . Share
facebook వయసు 10 ఏళ్ళు ...
వినియోగదారులు 126 కోట్లు
ఆదాయం 510 కోట్ల డాలర్లు
ఏర్పాటు ఫిబ్రవరి 4, 2004
? తెలుసా
facebook లో ఎక్కువ మంది ఇష్టపడే ఫీచర్ లైక్. ఫిబ్రవరిలో ఇది ప్రారంభమయింది.
నిద్రలేవగానే దీనిని చూస్తున్న యువత శాతం 48.
57 శాతం మంది నిజజీవితంలో కన్నా facebook లో ఎక్కువ మాట్లాడుతున్నారు.
3 కోట్ల మంది ఖాతాదారులు చనిపోయినా ఇక్కడ సజీవంగా వున్నారు.
ప్రతి 20 నిమిషాలకు:
10 లక్షల లింకులు షేర్ అవుతాయి.
18 లక్షల మంది స్టేటస్ update మార్చుతారు.
27 లక్షల ఫోటోలు అప్లోడ్ అవుతాయి.
27 లక్షల సందేశాలు వెళ్తాయి.
నకిలీలు:
10 శాతం ప్రోఫయిళ్ళు
4.5 కోట్ల ఖాతాలు ఇక్కడ నకలు.
(సేకరణ : పొన్నాడ మూర్తి - ఈనాడు ఫిబ్రవరి 3, 2014 దినపత్రిక సౌజన్యంతో)

2, ఫిబ్రవరి 2014, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
కనులు కనులు ఊసులాడే
🌹 కనులు కనులే ఊసులాడే కాముడేదో చేసెనే మనసుపొరలో అలజడేదో తీపిగాయం చేసెనే 🌹 పలుకు వినకే క్షణము యుగమై వేచిచూసే మౌనమే దరికిచేరగ...

-
Ponnada Sketches @ Drawings: Dilip Kumar - Pencil sketch Dilip Kumar, the living legend of Hindi cinema, a veteran actor, is my most favou...
-
స్మృత్యంజలి : ప్రఖ్యాత తెలుగు మహిళా కార్టూనిస్ట్ 'రాగతి పండరి' (నా pencil చిత్రం) నవ్వించడమనేది ఓ అద్భుతమైన కళ. సమయానుకూలంగా, ...
-
తెలుగు చిత్రసీమను ఏలిన ఇద్దరు మహానటులు. వారి గురించి ఓ చక్కని వ్యాసం 'సాక్షి' దినపత్రిక సౌజన్యంతో, ఈ క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి...