18, సెప్టెంబర్ 2015, శుక్రవారం

అమర గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి - పెన్సిల్ చిత్రం


అమర గాయని  ఎమ్మెస్ సుబ్బలక్ష్మి శతజయంతి సంవత్సరం సందర్భంగా నేను  వేసుకున్న పెన్సిల్ చిత్రం.

నా facebook స్నేహితురాలు శ్రీమతి శశికళ ఓలేటి గారు నేను వేసిన బొమ్మకి తన ఆటవెలది పద్యంతో ఇలా స్పందించారు.ఆ.వె లక్ష్మి పేరు నందు లలితము గ పొదగ, శారదాయె తాను సంగితమున, పార్వ తదియె గాద పరమ శివుని బొంద, ముగ్గు రమ్మల కళ ముఖము నందు. *************** 2. పంచ రత్న కృతుల పాడు భరత రత్న. అమృత భాండ మదియె యలరు స్వరము. వాణి గాత్ర మివ్వ, వాగ్గేయ కారుల కృతులు పాడె జనుల శ్రుతులు మీట. ,**************
,

8, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఆశా భోంస్లే - నా పెన్సిల్ చిత్రం.


మధురగాయని ఆశా భోంస్లే పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. ఓపి నయ్యర్ సంగీత దర్సకత్వంలో ఈమె పాడిన పాటలు అద్భుతం.

  భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala చిత్రాలు : Pvr Murty సహకారం : శ్రీమతి Ponnada Lakshmi ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె...