31, ఆగస్టు 2014, ఆదివారం

మీనాకుమారి - నా పెన్సిల్ చిత్రం

మీనాకుమారి నా అత్యంత అభిమాన నటి. 'ట్రాజెడీ క్వీన్' గా పేరుపొందిన ఆమె స్థానాన్ని ఇంతవరకూ ఎవరూ భర్తీ చెయ్యలేదు. గురుదత్ నిర్మించిన 'సాహెబ్ బీబీ అవుర్ గులాం' చిత్రం ఆమె నటనకి పరాకాష్ట. విషాద పాత్రలు పోషించడానికి ఆమె కు ఆమె సాటి. 'దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయి' 'బైజూ బావరా', 'పాకీజా'. 'చందన్ కా పాల్నా','దిల్ ఏక మందిర్' ఒకటేమిటే, అన్నిట్లోనూ ఆమె నటన అద్వితీయం.

26, ఆగస్టు 2014, మంగళవారం

నా బహుమతి కార్టూన్


పొట్టేపాళెం రామచంద్రయ్య ఫౌండేషన్, 'నది' మాసపత్రిక, విజయవాడ కార్తూనిష్టుల సంఘం వారు సంయుక్తంగా నిర్విహించిన కార్టూన్ పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన నా కార్టూన్.

20, ఆగస్టు 2014, బుధవారం

కోనేరు హంపి - ప్రముఖ చదరంగ క్రీడాకారిణి - నా పెన్సిల్ చిత్రం.


ఇటీవల వివాహం చేసుకున్న ప్రముఖ చదరంగ క్రీడాకారిణి, తెలుగింటి అమ్మాయి కోనేరు హంపి కి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

12, ఆగస్టు 2014, మంగళవారం

పెన్సిల్ చిత్రం - తెలుగమ్మాయిగా మారిన ఇంగ్లిషు అమ్మాయి


నా పెన్సిల్ చిత్రం - ఓ ఇంగ్లీష్ అమ్మాయి ఫోటో చూసి తెలుగమ్మాయిగా మార్చుకుని వేసిన బొమ్మ. ఇదో చిన్న ప్రయోగం.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...