31, ఆగస్టు 2014, ఆదివారం

మీనాకుమారి - నా పెన్సిల్ చిత్రం

మీనాకుమారి నా అత్యంత అభిమాన నటి. 'ట్రాజెడీ క్వీన్' గా పేరుపొందిన ఆమె స్థానాన్ని ఇంతవరకూ ఎవరూ భర్తీ చెయ్యలేదు. గురుదత్ నిర్మించిన 'సాహెబ్ బీబీ అవుర్ గులాం' చిత్రం ఆమె నటనకి పరాకాష్ట. విషాద పాత్రలు పోషించడానికి ఆమె కు ఆమె సాటి. 'దిల్ అప్నా అవుర్ ప్రీత్ పరాయి' 'బైజూ బావరా', 'పాకీజా'. 'చందన్ కా పాల్నా','దిల్ ఏక మందిర్' ఒకటేమిటే, అన్నిట్లోనూ ఆమె నటన అద్వితీయం.

కామెంట్‌లు లేవు:

జయహనుమాన్ జయతి బలసాగర!

  జయహనుమాన్ జయతి బలసాగర! ~~~~~~~~🌸🌸🙏🌸🌸~~~~~ 1) ఉ॥ పుట్టుకతోనె కర్ణముల భూషణముల్ యుప వీతమున్, మొలన్  బొట్టము, శీర్షమందు ఘన బొమ్మికమున్,కట...