29, డిసెంబర్ 2014, సోమవారం

ఎల్డన్ డెడిని కార్టూన్లు

ప్రఖ్యాత అమెరికన్ కార్టూనిస్ట్ ఎల్డన్ డెడిని శైలి లో వేసిన బొమ్మలు. మన బాపు గారు 'బొమ్మలు గీయడం ఎలా?' అన్న పుస్తకంలో వీరి శైలి ఎలావుంటుందో చెప్పారు. నేను సాధన చేస్తే ఇలా రూపు దిద్దుకున్నాయి.

14, డిసెంబర్ 2014, ఆదివారం

బాపు - పెన్సిల్ చిత్రం.


ఆశేష తెలుగు చిత్రకారుల ఆరాధ్య దైవం బాపు గారికి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ  నా పెన్సిల్ చిత్రం.





11, డిసెంబర్ 2014, గురువారం

దిలీప్ కుమార్ = నా పెన్సిల్ చిత్రం.


ఈ రోజు మహానటుడు దిలీప్ కుమార్ పుట్టిన రోజు. నాకు అంత్యంత ఇష్టమయిన నటుడు. నా పెన్సిల్ చిత్రం ద్వారా వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...