ఆశేష తెలుగు చిత్రకారుల ఆరాధ్య దైవం బాపు గారికి జన్మదినం సందర్భంగా స్మృత్యంజలి ఘటిస్తూ నా పెన్సిల్ చిత్రం.

చిత్రానికి చిన్న ప్రయత్నం.... ఎన్నెన్ని చింతలో ఏమార్చ లేనులే ౹౹ కాలాన్ని నిలదీసి ఎదిరించ లేనులే ౹౹ చూపులో ధైర్యాలు చెలరేగు ప్రశ్నలూ సందిగ్ధ...
1 కామెంట్:
so so.
కామెంట్ను పోస్ట్ చేయండి