అందం - కవిత: మిత్రులు రాజా హుస్సేన్
అందం ..
నీ మోముదా?
ముంగురులదా?
నా మటుకు నేను
నీ హృదయ సౌందర్యాన్నే
ఇష్టపడతాను…!
బాహ్య సౌందర్యం
శిశిరమైతే…
అంతః సౌందర్యం
వసంత శోభ.!!
(చిత్రం..పొన్నాడ మూర్తిగారు)
*ఎ.రజాహుసేన్..!!
మూర్తిగారి తెలుగమ్మాయి బొమ్మకు స్పందనగా గజల్ రచన చల్లా రాంబాబు పడుచుదనపు పరువాలతొ తెలుగమ్మాయి అరవిరిసిన చిరునవ్వుతొ తెలుగమ్మాయి అచ్చతెల...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి