9, జులై 2026, గురువారం

అమ్మకే అమ్మ అమ్మమ్మ


 ​


అమ్మకే అమ్మ అమ్మమ్మ (pen sketch)


ఆ గుండె చప్పుడు వింటూ ఒదిగిపోతా,

నీ దీవెనల నీడలో పెరిగి పెద్దవుతా.

తరాలు దాటిన మన ప్రేమానుబంధం,

ఈ సృష్టిలోనే అత్యంత మధుర కావ్యం..!


రచన : అనూశ్రీ 

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...