8, అక్టోబర్ 2013, మంగళవారం

Pencil Sketch

 
 
ఆడపిల్ల అందాల పిల్ల! ఆడపిల్ల ఆడుకొనే పిల్ల!
ఆడపిల్ల అమ్మతల్లి! ఆడపిల్ల  కలల చెల్లి!
 
 
ఆడపిల్ల కళల గల్లా! ఆడపిల్ల చదువుల తల్లి!
ఆడపిల్ల సిరుల మల్లి! ఆడపిల్ల ఆడించే పిల్ల!

(శశి కవిత - నది సెప్టెంబర్ 2012 సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...