17, జనవరి 2014, శుక్రవారం

NTR - The legend -


తరతరాలకు తరగని తెలుగు తేజం - ఎన్టీఆర్ ..  ఎన్టీఆర్ ఓ వ్యక్తి కాదు, ఓ శక్తి. అటు వెండి తెరపైనా, ఇటు రాజకీయ చిత్రపటంలోనూ తనదైన ముద్ర చిత్రీకరించుకుని తెలుగు వారి ప్రతిష్టను దశదిశల వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి. ఆ మహావ్యక్తి కి నా పెన్శిల్ చిత్రం ద్వారా స్మ్రుత్యంజలి.  

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...