5, జనవరి 2014, ఆదివారం

NTR - సీతారామ కల్యాణం - ఓ అద్భుత చిత్రం.

 
'సీతారామకల్యాణం' చిత్రం సన్నివేశంలో రావణబ్రహ్మ పాత్రలో రంభతో అద్భుతంగా ఎన్టీఅర్ చెపిన డైలాగ్స్. ఆహార్యం, పాత్రపోషణ, వాచకం అద్భుతం, అత్యద్భుతం. మహానటుడు, నభూతో నభవిష్యతి.

ఎవ్వరిదానవే జవ్వని
ఇంతవరకూ కిలకిలలాడిన నీకంతలోనే మౌనమెందుకే!?
తోడివయ...స్యలు దూరమయ్యారని అలుకా
పలుకవవేమే మారిమి చిలుకా?
ఓహో... కనురెప్పలార్పని నీవు అక్షర మచ్చకంటివే
నీ పేరు..? నా పేరు లంకేశ్వరుడు!...
ఏదీ చిరునవ్వు నవ్వే నీ చిన్నారి మోమెత్తి అమరేశ్వరుని కనులకు విందు చేయవే విరిబోణి!
See More

కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...