28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

కార్టూన్ - ఆంధ్రప్రదేశ్ విభాజన


ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించేసారు. మాలాంటి వ్యంగ్య చిత్రకారులకి ఇదొక అంశం. నేను ఇలా స్పందించాను.

27, ఫిబ్రవరి 2014, గురువారం

కార్టూన్



ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్నఅపఖ్యాతిని మూటగట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయానికి సంబంధించి facebook లో నేను వేసిన కార్టూన్.

21, ఫిబ్రవరి 2014, శుక్రవారం

పొన్నాడ మూర్తి - తెలుగు భాష

ఇది నా తోలి వీడియో. మాతృభాష దినోత్సవం సందర్భంగా నేను వేసిన కార్టూన్లతో నేనుచేసుకున్నమొదటి వీడియో.




15, ఫిబ్రవరి 2014, శనివారం

NTR in the role of Sri Krishnadevaraya - my pencil sketch.


శ్రీ క్రిష్ణదేవరాయలు  అంటే ఎన్టీఆరే - అంతలా ఆ పాత్రలో నటించి మెప్పించిన తెలుగువాడు - నా అభిమాన నటుడు నందమూరి తారక రామారావు. ఆ మహనీయుని నా పెన్సిల్ చిత్రాల్లో ఇమిడ్చుకోవడం నా అదృష్టం.

10, ఫిబ్రవరి 2014, సోమవారం

భీష్మ పాత్రలో ఎన్టీఆర్ - నా పెన్సిల్ చిత్రం.


తెలుగుజాతి గర్వించ దగ్గ అద్భుత నటుడు ఎన్టీఅర్. భీష్మ పాత్రలో నటించిన తీరు నభూతో నభవిష్యతి. ఆ మహానటుణ్ణి నా పెన్సిల్ గీతల్లో చిత్రీకరించడం  నేను చేసుకున్న అదృష్టం.

4, ఫిబ్రవరి 2014, మంగళవారం

మంచు దుప్పటిలో మా ఊరు (యస్. ఆర్. పురం, విశాఖపట్నం)


ఈ ఉదయం మంచు దుప్పటిలో మా ఊరు ఎంత నయనానందకరంగా ఉందో!

facebook -birthday.

facebook కి పదవ జన్మదిన శుభాకాంక్షలు. అవునండీ. ఈ రోజు మన facebook పుట్టినరోజు. ఇంతమంది స్నేహితులను పరిచయంచేసిన ఈ ముఖపుస్తకానికి సర్వదా ఋణపడిఉంటాను.

facebook – దశ దిశలా – Like. Comment . Share

facebook వయసు 10 ఏళ్ళు ...
వినియోగదారులు 126 కోట్లు
ఆదాయం 510 కోట్ల డాలర్లు
ఏర్పాటు ఫిబ్రవరి 4, 2004
? తెలుసా
facebook లో ఎక్కువ మంది ఇష్టపడే ఫీచర్ లైక్. ఫిబ్రవరిలో ఇది ప్రారంభమయింది.
నిద్రలేవగానే దీనిని చూస్తున్న యువత శాతం 48.
57 శాతం మంది నిజజీవితంలో కన్నా facebook లో ఎక్కువ మాట్లాడుతున్నారు.
3 కోట్ల మంది ఖాతాదారులు చనిపోయినా ఇక్కడ సజీవంగా వున్నారు.
ప్రతి 20 నిమిషాలకు:
10 లక్షల లింకులు షేర్ అవుతాయి.
18 లక్షల మంది స్టేటస్ update మార్చుతారు.
27 లక్షల ఫోటోలు అప్లోడ్ అవుతాయి.
27 లక్షల సందేశాలు వెళ్తాయి.
నకిలీలు:
10 శాతం ప్రోఫయిళ్ళు
4.5 కోట్ల ఖాతాలు ఇక్కడ నకలు.

(సేకరణ : పొన్నాడ మూర్తి - ఈనాడు ఫిబ్రవరి 3, 2014 దినపత్రిక సౌజన్యంతో)

2, ఫిబ్రవరి 2014, ఆదివారం

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...