4, ఫిబ్రవరి 2014, మంగళవారం

facebook -birthday.

facebook కి పదవ జన్మదిన శుభాకాంక్షలు. అవునండీ. ఈ రోజు మన facebook పుట్టినరోజు. ఇంతమంది స్నేహితులను పరిచయంచేసిన ఈ ముఖపుస్తకానికి సర్వదా ఋణపడిఉంటాను.

facebook – దశ దిశలా – Like. Comment . Share

facebook వయసు 10 ఏళ్ళు ...
వినియోగదారులు 126 కోట్లు
ఆదాయం 510 కోట్ల డాలర్లు
ఏర్పాటు ఫిబ్రవరి 4, 2004
? తెలుసా
facebook లో ఎక్కువ మంది ఇష్టపడే ఫీచర్ లైక్. ఫిబ్రవరిలో ఇది ప్రారంభమయింది.
నిద్రలేవగానే దీనిని చూస్తున్న యువత శాతం 48.
57 శాతం మంది నిజజీవితంలో కన్నా facebook లో ఎక్కువ మాట్లాడుతున్నారు.
3 కోట్ల మంది ఖాతాదారులు చనిపోయినా ఇక్కడ సజీవంగా వున్నారు.
ప్రతి 20 నిమిషాలకు:
10 లక్షల లింకులు షేర్ అవుతాయి.
18 లక్షల మంది స్టేటస్ update మార్చుతారు.
27 లక్షల ఫోటోలు అప్లోడ్ అవుతాయి.
27 లక్షల సందేశాలు వెళ్తాయి.
నకిలీలు:
10 శాతం ప్రోఫయిళ్ళు
4.5 కోట్ల ఖాతాలు ఇక్కడ నకలు.

(సేకరణ : పొన్నాడ మూర్తి - ఈనాడు ఫిబ్రవరి 3, 2014 దినపత్రిక సౌజన్యంతో)

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...