శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారి అభిమాన చక్రవర్తి, ఆదర్శ చక్రవర్తి. సమరాంగణంలో ఆయన విజయాలు అద్వితీయమైనవే కాని, భాషా సాహిత్యరంగంలో ఆయన విజయాలే ఆయన్ను తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా ప్రతిష్టించాయి. మనిషి సాహసి కాకపొతే ఏమీ కాలేడు. ఏ రంగంలోనయినా సాహసం చూపినవారే చరిత్రలో నిలబడతారు. రాయలు అటువంటి సాహసి. 'శ్రీకృష్ణదేవరాయ వైభవం' గ్రంధంలో సంపాదకులు దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలివి.
ఆ పాత్రలో ఒదిగిపోయి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన అన్న ఎన్టీఅర్ కూడా అంతే. తెలుగివారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయుడు అన్న ఎన్టీఅర్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి