7, ఏప్రిల్ 2015, మంగళవారం

ప్రేమికులు - పెన్సిల్ చిత్రం - GONE WITH THE WIND చిత్రంలో సన్నివేశం


అలనాటి (1939) అద్భుత ఆంగ్ల చిత్రం 'GONE WITH THE WIND'. ఇదొక క్లాసిక్ గా పరిగణించబడుతోంది. ఈ చిత్రంలో ఫోటోకి నేను వేసిన పెన్సిల్ బొమ్మ. కళ్ళలో కళ్ళు, చూపుల్లో చూపులు ఈ చిత్రం ప్రత్యేకత. కొన్ని సంవత్సరాల క్రితం ఓ ఆంగ్ల పత్రికలో ఈ సన్నివేశం గురించి రాశారు. అప్పటినుండీ ఈ బొమ్మ వెయ్యాలని కోరికి. ఇన్నాళ్ళకి తీరింది.

కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...