నేను వేసిన రంగులతో ఒరిజినల్ బాపు బొమ్మలు. అలనాటి పత్రికల్లొ రంగుల ప్రచురణ ఉండేది కాదు. అలా బాపు వేసిన బొమ్మలు చాలానే ఉన్నాయి. photoshop కి అనుగుణంగా కొంచేం మార్పులు చేసి ఇలా రంగులు అద్దాను. ధన్యవాదాలు
> photoshop కి అనుగుణంగా కొంచేం మార్పులు చేసి ఇలా రంగులు అద్దాను. ఔరా ఔరా. ఏమి ఈ ఫోటోషాప్ ప్రోగ్రాము తెంపరితనమూ! ఏకంగా బాపు బొమ్మకే సవరణలు అడుగుతుందిగా!
2 కామెంట్‌లు:
> photoshop కి అనుగుణంగా కొంచేం మార్పులు చేసి ఇలా రంగులు అద్దాను.
ఔరా ఔరా. ఏమి ఈ ఫోటోషాప్ ప్రోగ్రాము తెంపరితనమూ! ఏకంగా బాపు బొమ్మకే సవరణలు అడుగుతుందిగా!
తెంపరితనమైనా మంచి ప్రయత్నమే,బాగుంది కదా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి