19, నవంబర్ 2015, గురువారం

ప్రపంచ తెలుగు ప్రదర్శనశాల, కైలాసగిరి, విశాఖపట్నం


ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న ప్రపంచ తెలుగు ప్రదర్శన శాల ప్రారంభోత్సవం నిన్న విశాఖపట్నం, అందాల  కైలాసగిరి పై గౌ. ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జరగడం, ఆనందం .. మహదానందం. ఈ ప్రదర్శన శాల ప్రఖ్యాత కళా దర్శకులు తోట తరణి గారు రూపొందించారు.

2 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

మావిశాఖ లాంటి మా విశాఖ నగరానికి మల్ళీ ఎప్పుడు వస్తానో,ఇప్పుడెల ఔందో చూడాలని ఉంది!కొన్ని ఫొటోలు అప్లోడ్ చెయ్యగూదదూ?ఆంధ్రా యూనివర్శిటీ ఇంకా కళ్ళల్లోనే మెదుల్తూ ఉంది!

Ponnada Murty చెప్పారు...

ధన్యవాదాలు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఒరిస్సా లో ఉద్యోగం చేసి, విశాఖ లో స్థిరపడినా, కుటుంబ అవసరార్ధం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. తప్పకుండా కొన్ని విశాఖ ఫోటోలు పోస్ట్ చేస్తాను.

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...