ఎంత చక్కటి చిత్రమో 😍
ఆటవెలది //
ముందు చూపు గలిగి ముందునిద్ర యనుచు
కన్ను మూసి మంచి కలలు గనుచు
హాయిననుభవించు రేయి పగలు
యంత దూర దృష్టి వింత గొలిపె!
( నా చిత్రకళను ప్రశంసిస్తూ ఈ చిత్రానికి పద్యం రచించిన శ్రీమతి జానకి గంటి గారికి ధన్యవాదాలు )
జయహనుమాన్ జయతి బలసాగర! ~~~~~~~~🌸🌸🙏🌸🌸~~~~~ 1) ఉ॥ పుట్టుకతోనె కర్ణముల భూషణముల్ యుప వీతమున్, మొలన్ బొట్టము, శీర్షమందు ఘన బొమ్మికమున్,కట...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి