22, సెప్టెంబర్ 2026, మంగళవారం

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్


పాలగుమ్మి పద్మరాజు (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఈయన కాకినాడలోని పి.ఆర్. కళాశాలలో సైన్సు అధ్యాపకుడిగా పనిచేశాడు. సుమారు 60కి పైగా కథలు, ఎనిమిది నవలలు, ముప్ఫై కవితలు, ఇంకా కొన్ని నాటకాలు రచించాడు. ఈయన రచించిన గాలివాన ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి పొందింది. బంగారు పాప, భక్త శబరి, శాంతి నివాసం, రంగుల రాట్నం, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సర్దార్ పాపారాయుడు లాంటి పలు చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఈయన హేతువాది ఎం.ఎన్.రాయ్ భావాల ప్రచారం చేశాడు.

(సేకరణ)



కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...