20, మార్చి 2014, గురువారం
నా పెన్సిల్ చిత్రం.
మా తరం రోజులు గుర్తు చేసుకుంటూ వేసుకున్న బొమ్మ ఇది. ఆ రోజుల్లో ఇప్పుడున్నని సౌందర్య సాధనాలు లేవు. సాయంత్రం అవుతుండగానే జడ అల్లుకుని, తలలో సన్నజాజులో, మల్లెలో తురుముకుని భర్త ఆగమనం కోసం ఎదురు చూసేది భార్య. అలసిసొలసి ఇంటికి వచ్చే భర్త గుమ్మంలో నిలబడి స్వాగతించే భార్య చూపుల్లోనే సేద తీరేవాడు. ఇప్పుడంతా బిజీ బిజీ. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఆ మధుర భావనలకు తావేది?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
2 కామెంట్‌లు:
very nice..:)
ధన్యవాదాలు ధాత్రి గారూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి