తెలుగు భావాల జిలుగులు – పొన్నాడ మూర్తి గారి బొమ్మలు : భావరాజు పద్మిని
ఉద్యోగ బాధ్యతల నుంచీ పదవీ విరమణ తర్వాత చాలా మంది, కొత్త జీవనశైలికి
అలవాటు పడలేక, ఏమి చెయ్యాలో తోచక, కొంత నిరాశకు గురౌతూ ఉంటారు. కాని
ఆయన, అదొక అవకాశంగా భావించారు. తనకు ఇష్టమైన చిత్రకళా సాధన ప్రారంభించి,
నలుపూ తెలుపూ బొమ్మల్లో తెలుగు ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి