తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
వేమూరి గగ్గయ్య ( 1895 ఆగష్టు 15 - 1955 డిసెంబర్ 30 ) మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ప్రతినాయక పాత్రల్లో నటనకు వేమూరి గగ్గ...
1 కామెంట్:
చాలా మంచి పద్యం. కంఠగతం చేసుకోవలసిన హృద్యపద్యం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి