12, ఆగస్టు 2014, మంగళవారం

పెన్సిల్ చిత్రం - తెలుగమ్మాయిగా మారిన ఇంగ్లిషు అమ్మాయి


నా పెన్సిల్ చిత్రం - ఓ ఇంగ్లీష్ అమ్మాయి ఫోటో చూసి తెలుగమ్మాయిగా మార్చుకుని వేసిన బొమ్మ. ఇదో చిన్న ప్రయోగం.

2 కామెంట్‌లు:

G K S Raja చెప్పారు...

Murthy garu! Mee pencil chitraalu cha alaa baavunnaayi. Moham loni bhavaalu tho baatu, meeru juttu styling pai puttina shradhdha baga kanipistondi. Meeru ekkada untaaru? Nenu Hyderabad lo untaaru.
gksraja.blogspot.in

nmrao bandi చెప్పారు...

అచ్చం తెలుగమ్మాయి చిత్రం లానే ఉంది.
ప్రక్కనే ఒరిజినల్ ఇంగ్లీష్ అమ్మాయి ఫోటో
కూడా జత చేసి ఉంటే వ్యత్యాసం బాగా
తెలిసి మీ చిత్రం మరింత శోభస్కరం గా ఉండేది.

చక్కటి చిత్రానికి అభినందనలు.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...