31, జనవరి 2015, శనివారం
ముద్దుగారె యశోద అన్నమయ్య కీర్తన - బ్రుందగానం
24వ తేదీ విశాఖపట్నంలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో సామూహికంగా ఆలపింసిన కీర్తన. పాడినవారు పొన్నాడ లక్ష్మి బ్రుందం.
30, జనవరి 2015, శుక్రవారం
28, జనవరి 2015, బుధవారం
24, జనవరి 2015, శనివారం
భక్త రామదాసు
నేడు భక్త రామదాసు జయంతి. తెలుగులో ఈ కధ రెండు సార్లు తెరకెక్కింది. తొలిచిత్రంలో నాగయ్య గారు, రెండవ చిత్రంలో నాగార్జున గారు ఈ పాత్రల్ని పోషించారు.
21, జనవరి 2015, బుధవారం
18, జనవరి 2015, ఆదివారం
ఎన్టీఅర్
నేడు మహానటుడు ఎన్టీఅర్ వర్ధంతి. ఆ మహానటునికిస్మృత్యంజలి ఘటిస్తూ 'తెలుగదేల'అన్న పద్యంలో వారు చూపిన అసమాన నటన, రాజసం ఓసారి తిలకిద్దమా..?
15, జనవరి 2015, గురువారం
ఓ. పి. నయ్యర్
ఈ రోజు (16.01.2015) నా అత్యంత అభిమాన సంగీత దర్శకుడు OP Nayyar పుట్టినరోజు. ఆ మహా
సంగీత దర్శకునికి నా స్మృత్యంజలి. వీరు కట్టిన బాణీలు మన తెలుగు సంగీత దర్శకులని
కూడా ప్రభావితం చేసాయి. తెలుగులో 'నీరాజనం' అనే చిత్రానికి వీరు సంగీతం సమకూర్చారు) ఇవిగో ఈ పాటలు అన్నీ ఓపి గారు హిందీ చిత్రాల కోసం కట్టిన
బాణీల ఆధారంగా వచ్చినవే.
ఎక్కడి దొంగలు అక్కడనే గపచుప్ (ఇల్లరికం) – (Yuoontho hamne lakh haseen dekhi hai – Film: Tumsa
Nahin Dekha)
ఓ చెలీ కోపమా (శ్రీకృష్ణ తులాభారం) – (Mujhe dekhkar aap ka muskurana –
Film :Ek Musafir Ek hasina)
ఓహో బస్తీ దొరసానీ (అభిమానం)- (O leke pehla pehla pyaar – Film : C.I.D.)
మేడం మాటాడవా (శభాష్ రాజా) – (Aye dil mushkil jeena yahan – C.I.D)
‘మోహాలేవో చిందెనులే ఈ రేయి’ అనే పల్లవి
తో ఓ duet పి.బి.శ్రీనివాస్ గారు జానకి
గారు అనుకుంటా ఓ ప్రైవేటు రికార్డు లో
పాడారు (yuoon tho hamne laakh haseen dekhi hai పాట బాణీ ఆధారంగా) ఆ వివరాలు నా దగ్గర లేవు.
ఎవరికయినా తెలిస్తే తెలియపరచ వలసిందని మనవి.
10, జనవరి 2015, శనివారం
బూరెల మూకుడు
మా చిన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. అప్పట్లొ అప్పుడప్పుడు బాలల సినిమాలు కూడా వస్తుండేవి. మూడు కధలు (బూరెల మూకుడు, రాజయోగం, కొంటె క్రిష్నయ్య) తో బాలానందం సినిమాగా రూపొందించారట, ఇది మేము elementary school లో వచ్చిన సినిమా. ఈ సినిమా 1954 లో విడుదల అయ్యిందట. కాని ఈ సినిమా చూసే భాగ్యం నాకు కలగలేదు.
9, జనవరి 2015, శుక్రవారం
8, జనవరి 2015, గురువారం
5, జనవరి 2015, సోమవారం
అలనాటి తెలుగు సినిమాలు
నా సంకలనంలో ఉన్న కొన్ని అలనాటి తెలుగు సినెమాలతో చేసిన ఓ చిన్న వీడీయో. తిలకించండె.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు
నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...