నా పెన్ sketch కి శ్రీమతి Jyothi Kanchi కవిత.
మదిభావం॥చిగురు సాక్ష్యం॥
~~~~~~~~~~~~~~~~
ఎన్ని వసంతాలను చూసిందో
ఎన్ని హేమంతాల చలి కాచిందో
~~~~~~~~~~~~~~~~
ఎన్ని వసంతాలను చూసిందో
ఎన్ని హేమంతాల చలి కాచిందో
ఎన్ని వర్ణాలు దాల్చిందో
ఎన్ని వేదనలు తనలో దాచిందో
ఎన్ని వేదనలు తనలో దాచిందో
ఎన్ని ఆనందాలు మోసిందో
ఎన్ని అపస్వరాలను మరుగేసిందో
ఎన్ని అపస్వరాలను మరుగేసిందో
ఎన్ని భవబంధాల బీటలు పూడ్చిందో
ఎన్ని రాగద్వేషాలను కావడికుండలచేసిందో
ఎన్ని రాగద్వేషాలను కావడికుండలచేసిందో
ఎన్ని విత్తులను ఫలవంతం చేసిందో
ఎన్ని కత్తులమాటల మూటలు చూసిందో
ఎన్ని కత్తులమాటల మూటలు చూసిందో
రాలడానికి సిద్దంగా ఉందని అలుసుచేయక
పండుటాకే కదా అని పలుచన చేయక
"పండుటాకుకు అనుభవం ఎక్కువ"
కావాలంటే అడుగు
పక్కన మొలిచే చిరుచిగురే సాక్ష్యం.....!!
J K
(చిత్రం Pvr Murty బాబాయ్ గారు ...ధన్యవాదాలు బాబాయ్ )
పండుటాకే కదా అని పలుచన చేయక
"పండుటాకుకు అనుభవం ఎక్కువ"
కావాలంటే అడుగు
పక్కన మొలిచే చిరుచిగురే సాక్ష్యం.....!!
J K
(చిత్రం Pvr Murty బాబాయ్ గారు ...ధన్యవాదాలు బాబాయ్ )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి