13, ఆగస్టు 2019, మంగళవారం

మాట పెగలకుంది మౌనమే బాగుంది

నా చిత్రానికి శ్రీమతి పద్మజ చెంగల్వల గారి పద్యం
ఆ.వె:

మాట పెగలకుంది మౌనమే బాగుంది
చినుకు చిత్తడేను కనుల కింక
పలకరింపు మరచె భావసమీరమె
మానసంబు వడలె మనిషి మిగిలె


కామెంట్‌లు లేవు:

ఈ తరం అమ్మాయి - కథ

 శీర్షిక : " ఈ తరం అమ్మాయి " రచన:   భవానికుమారి బెల్లంకొండ (ఇది నా స్వీయ రచన. PVR  మూర్తి గారి రెండు స్కెచెస్ మీ ఆధారంగా రాసిన కథ)...