రామానంద్ సాగర్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు. పలు విజయవంతమైన సినిమాలు ఇతని దర్శకత్వంలో వచ్చాయి.
వీరు నిర్మించిన రామాయణ్ మెగా TV సీరియల్ అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఆదివారం ఉదయం ఈ సీరియల్ దూర్ దర్శన్ ఛానల్ లో ప్రసారమయ్యేది. యావత్ భారత దేశంలో ఆదివారం నాడు రోడ్లు ఖాళీ. భారతీయులకు రామాయణ కావ్యం పట్ల ఎంత ఆసక్తి ఉందో ఈ టీవీ ఛానల్ లో ప్రసారమైన ఈ కార్యక్రమం నిరూపించింది.
అయోధ్యలో రామాలయం పునర్ నిర్మాణం సందర్భంగా ఆ రోజులు గుర్తుకొచ్చాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి