12, ఫిబ్రవరి 2026, గురువారం

ఎదురుచూపులు

ఆట వెలది// ఎవరి కొరకు తన్వి యెదురు చూచుచు నుంది కనులు కాయ గాచి కలత నొంద మనసు పరుగు దీయ మదికోరు వానికై గడప దాట లేక కన్నె తాను!

కామెంట్‌లు లేవు:

పాలగుమ్మి పద్మరాజు -- రచయిత

 పాలగుమ్మి పద్మరాజు రచయిత -  పెన్సిల్ స్కెచ్ పాలగుమ్మి పద్మరాజు ( జూన్ 24 , 1915 - ఫిబ్రవరి 17 , 1983 ) ప్రముఖ తెలుగు రచయిత, కేంద్ర సాహిత్...